Racha Logo Copied From Adhurs
Junior NTR fans are saying that the logo of ‘Rachcha’ is a copy of NTR’s ‘Adhurs’ logo.
రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ లోగో రీసెంట్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదల చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ లోగో పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నట్లు సమాచారం. ఎందుకంటే రచ్చ లోగో ..అదుర్స్ లోగోని పోలి ఉండటమే అంటున్నారు. ఈ రెండు లోగోలు ఒకే రకమైన ఫాంట్ తో డిజైన్ చేసారు. అలాగే తెలుగు,ఇంగ్లీష్ భాషల్లో టైటిల్ ని రాయటం కూడా ఒకేలా చేసారు. దాంతో ఇది రచ్చ మేకర్స్ చేయాల్సిన క్రియోటివిటి ఐడియా కాదంటున్నారు. అలాగే రచ్చ టైటిల్ కూడా ఎన్టీఆర్ చిత్రం బృందావనం లోని రచ్చ..రచ్చే అనే డైలాగు నుంచి తీసుకున్నాడని కొందరు విమర్శిస్తున్నారు.
అయితే ఏ టైటిల్ కి అయ్యినా సిమిలారిటీస్ ఉండటం అన్నది అతి సహజం. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం అదుర్స్ డైరక్టర్ వివి వినాయిక్ చిత్రంలో చేస్తున్నారు. మరో ప్రక్క రచ్చ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎన్టీఆర్ తన తాజా చిత్రం దమ్ములో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ సమ్మర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు