|

Special Flash Back in Ram Charan Racha Movie


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రచ్చ’ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ భారీగా చిత్రీకరించినట్లు సమాచారం. ఈ సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించారు. 4 నిమిషాల సన్నివేశం కోసం 750 కి పైగా జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరించారు. ప్రముఖ తమిళ నటుడు పార్తీబన్ ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. అలాగే సీనియర్ నటుడు నాజర్ కూడా ఈ సన్నివేశాల్లో పాల్గొన్నారు. రచ్చ చిత్రాన్ని సంపత్ నంది డైరెక్ట్ చేస్తుండగా మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ కి జోడీగా తమన్నా జంటగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఈ నెల 26న కర్నూలులో విడుదల కాబోతుంది.

Posted by Andhra Gossips on 00:35. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips