|

వావ్.. రూ 2 కోట్ల పారితోషికమా..?! ఐతే బికినీ వేస్తా...


మొన్నటివరకూ బికినీ వేయను... ఎద అందాలను అలవోకగా కూడా చూపను అని మొండికేసిన సోనాలీ తన మనసు మార్చున్నట్లు భోగట్టా. కమల్ సరసన ఛాన్స్ దక్కించుకుని కోలీవుడ్‌లో అడుగుపెడుతున్న సోనాలీ, తొలుత ముద్దు సీన్లలో, బికినీ సన్నివేశాల్లో నటించనని వాళ్లమ్మ చేత చెప్పించింది. 

అంతే... సదరు చిత్ర నిర్మాత రంగంలోకి దిగాడు. ఆమెకు పారితోషికంగా అక్షరాలా రెండు కోట్ల రూపాయలను సమర్పించుకున్నట్లు తెలిసింది. అంత మొత్తంలో పారితోషికాన్ని చూసిన సోనాక్షి పులకరించిపోయిందట. కండిషన్లు వదిలేసి ఎలా కావాలంటే అలా నటిస్తానని చెప్పేసిందట. 

అన్నట్లు దక్షిణాదిలో అడుగుపెడుతూ తొలి సినిమాకే రూ. 2 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్న ముద్దుగుమ్మల్లో బహుశా సోనాక్షీయే తొలి హీరోయిన్ అంటున్నారు. అంతేకాదండోయ్... మన టాలీవుడ్, కోలీవుడ్ సినీ పరిశ్రమల్లో ఓ హీరోయిన్‌కు ఇంత పెద్ద మొత్తంలో పారితోషికాన్ని ముట్టజెప్పిన దాఖలాలు కూడా లేవంటున్నారు. సోనాక్షీలో అంతగా ఏమున్నదో మరి...?!! అని దక్షిణాది కుర్రహీరోయిన్లు సదరు నిర్మాతపై కారాలు మిరియాలు నూరుతున్నారుట.


Posted by Andhra Gossips on 04:40. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips