|

Oscar Awards 2012 Winner List

The Artist and Hugo have topped the winners list at the 84th Academy Awards with each bagging five prestigious gongs. Jean Dujardin and Meryl Streep have been named the Best Actor and Actress for their wonderful performance in The Artist and The Iron Lady.


లాస్ ఏంజిల్స్: లాస్ ఏంజిల్స్‌లోని కొడాక్ థియేటర్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన 84వ అకాడమీ అవార్డుల కార్యక్రమంలో ఈ సంవత్సరం అత్యధికంగా ఐదు ఆస్కార్ అవార్డుల్ని 'హ్యూగో' చిత్రం సాధించింది. సినిమాటోగ్రఫీ, కళాదర్శకత్వం, సౌండ్‌ ఎడిటింగ్‌, సౌండ్‌ మిక్సింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇలా ఐదు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్‌లను కైవసం చేసుకుంది.

ఆ తర్వాత ఎక్కువ ఆస్కార్ అవార్డుల పొందిన చిత్రంగా 'ది ఆర్టిస్ట్' సినిమా నిలిచింది. ఉత్తమ చిత్రం అవార్డుతో పాటు ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అవార్డులతో పాటు.. కాస్ట్యూమ్‌ డిజైన్‌లో 'ది ఆర్టిస్ట్‌' చిత్రానకే ఆస్కార్‌ అవార్డు లభించింది.ది ఆర్టిస్ట్ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సేవలందించిన మార్క్‌ బ్రిడ్జెన్‌ ఈ ఆవార్డుని గెలుచుకున్నాడు. 

ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న చిత్రం 'ది ఐరన్ లేడి'. ఈ సినిమాలో అత్యుత్తమ నటనను అందించిన మేరల్ స్టీప్‌కి ఈ అవార్డు లభించింది. దీనితో పాటు ఐరన్‌లేడీ సినిమాకి గాను బెస్ట్‌ మేకప్‌ అవార్డ్‌ లభించింది. ఫారెన్‌ లాంగ్వేజ్‌ చిత్రానికి ఇరాన్‌ మూవీ 'ది సెపరేషన్‌' ఆస్కార్‌ గెలుచుకుంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ చిత్రం అవార్డు అందుకున్న ది ఆర్టిస్ట్ సినిమా కధను పరిశీలిస్తే ప్రస్తుత ప్రపంచంలో సినిమా రంగంలో కలప్ పుల్‌తో అలరిస్తుంటే ఈ సినిమా మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో విడులై బాక్సాపీసు రికార్డుల్ని సృష్టించడమే కాకుండా అద్బుతమైన ప్రక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇక సినిమా కధ విషయానికి వస్తే 1927 నుండి 1932 నేపధ్యంలో ఓ సీనియర్ నటుడు, యువ హీరోయిన్ మద్య ఉండే అనుబంధం ఈ సినిమా. 

ఆస్కార్ 2012: విజేతల వివరాలు:

ఉత్తమ చిత్రం: ఆర్టిస్ట్
ఉత్తమ నటుడు: జీన్ డుజార్డిన్, ఆర్టిస్ట్
ఉత్తమ నటి: మెరిల్ స్ట్రీప్, ఐరన్ లేడీ
ఉత్తమ దర్శకుడు: మైఖేల్ హాజానివికస్, ఆర్టిస్ట్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రాబర్ట్ రిచర్డ్సన్, హ్యూగో
ఉత్తమ కళా దర్శకుడు: హుగో
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: ఆర్టిస్ట్
ఉత్తమ అప్ చెయ్యి: ఐరన్ లేడీ
ఉత్తమ విదేశీ భాషా చిత్రం: ఎ ఎడబాటు
సహాయ పాత్రలో ఉత్తమ నటి: ఆక్టేవియా స్పెన్సర్, సహాయం
ఉత్తమ సినిమా ఎడిటింగ్: డ్రాగన్ టాటూ తో గర్ల్
ఉత్తమ సౌండ్ ఎడిటింగ్: హుగో
మిక్సింగ్ ఉత్తమ సౌండ్: హుగో
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: అన్‌ఢీపెటెడ్ 
ఉత్తమ యానిమేషన్ చిత్రం: రాంగో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: హుగో
సహాయ పాత్రలో ఉత్తమ నటుడు: క్రిస్టోఫర్ ప్లమ్మర్, బిగినర్స్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్: లుడోవిక్ బోర్సో, ఆర్టిస్ట్
ఉత్తమ సాంగ్: మ్యాన్ ఆర్ ముప్పెట్, ది ముప్పెట్స్


Posted by Andhra Gossips on 00:11. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips