|

Manchu Lakshmi Angry with Tapsee

Manchu family has introduced the hot babe Tapsi to Tollywood with their film ‘Jhummandi Naadam.’ Even before the release of the film Tapsi was flooded with plenty of offers from both Tollywood and Kollywood.


మంచు ఫ్యామిలీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన తెల్ల పిల్ల తాప్సీ. ఈ మద్య కాలంలో చాలా పెరిగిపోయిందట. మంచు విష్ణుతో ‘ఝుమ్మంది నాదం’ సినిమాలో చాలా అమాయకురాలు అనే విధంగా ఆ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఝుమ్మంనిపించి, తన అందాలతో యువకులకు నిద్రలేని రాత్రులను మిగిల్చిందంటే నమ్మాలి. ఆ సినిమా హిట్ అవటంతో తాప్సీ అందరి కల్లలో పడింది. అదీగాక ప్లస్ పాయిట్ మంచు మోహన్ బాబు గారి కుటుంబంతో కలిసి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఈ పరిచయంతోనే మంచు లక్ష్మీతో మంచి స్నేహం ఏర్పరుచుకుంది తాప్సీ. అక్కడ నుంచి తాప్సీ మంచి ఆఫర్లుతో ముందుకు దూసుకుపోతుంది. ఈ విధంగా మంచు కుటుంబంతో మంచి సంబంధం కలిగి ఉన్నాయి..

అయితే గతంలో తాప్సీ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. మంచు విష్ణుతో కలిసి డేటింగ్ చేస్తున్నట్టు గుసగుసలు వినిపించినప్పటికి వాటిని తాప్సీ పట్టించుకోకుండా మంచు కుటుంబంతో మంచి సంబంధాలు కొనసాగించింది. ఈ మధ్య కాలం తాప్సీ చాలా బిజీ అయింది.ఇటీవల కాలం మంచు లక్ష్మీ ప్రసన్న సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది తన తమ్ముళ్లు అయిన విష్ణు, మనోజ్ లతో సినిమా చేయాలని అనుకున్నట్టు తెలుస్తోంది. తన తియ్యబోయే సినిమాలో హీరోయిన్ కోసం తాప్సీని తన కొత్త సినిమాలో చెయ్యమని అడిగిందట. అయితే తాప్సీ మాత్రం లక్ష్మీకి పెద్ద ఝలక్ ఇచ్చిదని అంటున్నారు.

నేను మీతో సినిమా చెయ్యను నేను చాలా బిజీగా ఉన్నాను కుదరదని పక్కగా చెప్పిందట. తాప్సీ మాటలు విన్న లక్ష్మీ ఒక్కసారిగా అవాక్కయ్యారట. మేము కదా నిన్ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది మాకే ఇలాంటి సమాధానం చెబుతున్నావా అని చాలా సీరియస్ అయిందట. దాంతో తాప్సీ రివర్సై తన పాత బకాయిలు చెల్లించండంటు చెప్పసరికి మంచు లక్ష్మీకి ఆవేశం కట్టలు తెంచుకుని తాప్పీ మేము తలచుకుంటే నిన్ను తెలుగు ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తాము అని హెచ్చరించిందట. నీలాంటి వాళ్లు ‘ఏరుదాటేకా తెప్పతగులపెట్టే’రకం అని లక్ష్మీ తాప్సీని కడిగిపారేసిందని దానికి తాప్పీ ఇదే కాకపోతే కోలీవుడ్ అదీ కాకపోతే బాలీవుడ్ ఎక్కడైన బత్రకగలను అని ఒకరికొకరు వాదించుకోంటున్నారని ఫిల్మిం నగర్ లో గుసగుసలు

Posted by Andhra Gossips on 22:56. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips