|

Priya Anand Makes Fun on Power Star

Telugu people will only remember one person when they hear the word 'Power star'. In years together, Pawan Kalyan has proved synonymous to his title and this was later copied by other industries stars. In Kannada Puneeth Raj Kumar holds this title. However in Tamil, this title was made comedy by an actor called Srinivasan.


శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్నారై భామ ప్రియా ఆనంద్‌. హీరో రామ్ తో రామ రామ కృష్ణకృష్ణ, సిద్దార్థ తో 108 చిత్రాల్లో నటించి సక్సెస్ టాక్ తెచ్చుకొంది. మన తెలుగులో పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ అని అందరికీ తెలుసు. అంటే...పవర్ ఫుల్ హీరో అని అర్థం. కానీ తమిళంలో ఈ టైటిల్ ని శ్రీనివాసన్ అనే కామెడీ హీరో పెట్టుకున్నాడు. ఇది తెలిస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవ్వడం ఖాయం, ఈ తమిళ కామెడీ శ్రీనివాసన్ ని ఎవరూ పట్టించుకోరు. కానీ ప్రియాఆనంద్ మాత్రం ప్రస్తుతం ఈ శ్రీనివాసన్ చేస్తున్న సినిమాల గురించి తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తోంది.

అతని గురించి చెబుతున్నప్పుడుల్లా ‘పవర్ స్టార్’ అని రాస్తోంది. కామెడీ నటుడు కాబట్టి..అతన్ని కామెడీ చేయడానికి కావాలని పవర్ స్టార్ అనే పదాన్ని వాడుతోంది ప్రియాఆనంద్. కానీ ఇలాగే కొనసాగిస్తే..తను పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది అని చెప్పొచ్చు...


Posted by Andhra Gossips on 09:09. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips