|

Four Heroines in Dammu Song

Boyapati Srinivas is planning to shoot a huge Item song which even includes Junior Ntr, Trisha, Karthika with other two hot item girls are Rachna Mourya and Tashu Kaushik.


ఎన్టీఆర్ దమ్ము చిత్రం మరో స్పెషాలిటీతో ముందుకు రానుంది. ఈ చిత్రం ఐటమ్ సాంగ్ లో నలుగురు హీరోయిన్స్ కనిపించనున్నారు. వాళ్లు త్రిష, కార్తీక,రచనా మౌర్య,తషు కౌసిక్. వీరితో పాటు ఎన్టీఆర్ ఉషారుగా స్టెప్స్ వేయనున్నాడు. ఇంతకుముందు యమదొంగలో కూడా ఎన్టీఆర్ ముగ్గరు హీరోయిన్స్ తో డాన్స్ చేసారు. ఆ సాంగ్ సినిమా రిలీజయ్యాక హైలెట్స్ లో ఒకటి గా నిలిచింది. ఇప్పుడు ఈ పాట కూడా అదే రేంజిలో ఎన్టీఆర్ అభిమానులను అలరిస్తుందని చెప్తున్నారు. 
త్రిష, కార్తీక హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అలెగ్జాండర్‌ వల్లభ నిర్మాత. ఈ చిత్రం విజయంపై దర్శకుడు చాలా కాన్పిడెంట్ గా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ దమ్ముని కొత్త కోణంలో ఆవిష్కరిస్తున్నాం. మాస్‌ యాక్షన్‌ అంశాలతో పాటు వినోదం మేళవించాం. పోరాటాలు ఆకట్టుకొంటాయని అన్నారు. ఇక ఈ చిత్రం కాక ఎన్టీఆర్ త్వరలో శ్రీను వైట్ల చిత్రం చేయనున్నారు. అలాగే హరీష్ శంకర్ చిత్రం సైతం ఆయన కమిటైనట్లు సమాచారం.


Posted by Andhra Gossips on 18:51. Filed under , , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips