Ileana Diet Beer & Butter
Rumors on Ileana says that she is depending on lot of butter items and is drinking heavy beer to accommodate cholesterol fast in her curvaceous body.
ఇలియానా చిట్టి బెల్లియానా అంటూ స్నేహితుడులో పాట పెట్టి మరీ ఇలియానాని చిక్కేలా చేసేసాడు శంకర్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఇలియాకు బాగో లేదు..ఎముకల గూడులా ఉందంటూ బ్యాడ్ నేమ్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఆమె తన ఒళ్లు పెంచే కార్యక్రమం పెట్టుకుంది. అందుకోసం ఆమె స్పెషల్ డైట్ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క ఆమె బట్టర్, బీర్ నే డైట్ గా తీసుకుంటోంది.. ప్రస్తుతం ఒళ్లు పెంచే కార్యక్రమం పెట్టుకుంది కదా అంటున్నారు. ముందర ఒళ్లు అనేది వస్తే జిమ్ కి వెళ్లి షేప్ తేవచ్చు అని చెప్పటంతో ఆమె ఇలా తన అందాలని పెంచే పనిలో ఉందని చెన్నై టాక్.
ఈ విషయమై అక్కడ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. అయితే ఆమెకు చెందినా వారు మాత్రం వీటిని ఖండిస్తున్నారు. ఆమె కేవలం విజిటేబుల్స్ ,పాలు తీసుకుంటూ డైటీషియన్ సూచన మేరకు ఆహారపదార్దాలు తీసుకుంటూ,యోగాని ప్రాక్టీస్ చేస్తూ తన శరీరాన్ని పూర్వపు అందానికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో చేస్తోంది.
