Businessman 50 Days Centers List
Mahesh Babu's 'businessman' movie is successfully completing its 50 days run on 2nd March in 70 centers across the state.
మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన చిత్రం బిజినెస్ మ్యాన్. రెండు వేల ధియోటర్స్ తో ప్రపంచమంతా భారీగా విడుదలైన ఈ చిత్రం మార్చి 2 వ తేదికి యాభై రోజులు పూర్తి చేసుకుంటుంది. 50 రోజులకు రాష్ట్రంలో 70 సెంటర్లలో సినిమా స్టిల్ రన్ ఉంది. వీకెండ్ లలో మంచి కలెక్షన్స్ తెచ్చిపెడుతూండటంతో సినిమాని ఎగ్జిబిటర్స్ కంటిన్యూ చేస్తున్నారు. ఏరియావైజ్ 50 రోజులు పూర్తి చేసుకుంటున్న ధియోటర్స్ వివరాలు...
నైజాం : 14
సీడెడ్ : 17
నెల్లూరు : 04
కృష్ణా : 10
గుంటూరు: 11
వైజాగ్ :08
ఈస్ట్ గోదావరి: 04
వెస్ట్ గోదావరి : 02
