|

Most Desirable Women's in 2011

Kareena Kapoor, katrina have been top ranked among the top 20 most desirable women of 2011 in a poll conducted by a leading national daily. More than 3.74 lakhs were polled in perhaps the largest survey in the country to get a pulse of the audience and whom they are interested in.


2011 సంవత్సరంలో స్టార్ హీరోయిన్స్ రేసులో టాప్ 20లో నిలిచింది ఎవరు? ప్రేక్షకులు ఏయే హీరోయిన్లను ఎక్కవగా కోరుకున్నారు అంశాలపై ఓ జాతీయ పత్రిక సర్వే నిర్వహించింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎవరు అని నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 4 లక్షల మంది తమ అభిప్రాయ వ్యక్తీ కరణ చేశారు. దేశంలో జరిగిన పలు పెద్ద పెద్ద సర్వేల్లో ఈ సర్వే కూడా చోటు దక్కించుకుంది. 

ఈ సర్వేలో ఎప్పటిలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ టాప్ లిస్టులో నిలిచారు. కరీనా కపూర్ నెం.1 స్థానం దక్కించుకోగా... కత్రినా కైఫ్, దీపికా పడుకొనె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఒకప్పుడు టాప్‌లో ఉన్న అందాల తార ఐశ్వర్యరాయ్ ఇందులో 10వ స్థానానికి దిగజారింది. అయితే పలువురు దక్షిణాది భామలు కూడా టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. జెనీలియాకు ఇందులో 12వ అందుకోగా, శ్రియ 15వ స్థానంలో నిలిచింది. శృతి హాసన్, అమీ జాక్సన్, త్రిష, ఇలియానా 15 నుంచి 20 స్థానాల్లో నిలిచారు.

కరీనా కపూర్ గత సంవత్సరం నటించి బాడీగార్డ్, రా.వన్ చిత్రాలు భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కత్రినా ఐటం సాంగులకు ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది.


Posted by Andhra Gossips on 19:56. Filed under , . You can follow any responses to this entry through the RSS 2.0. Feel free to leave a response

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips