ఇంటర్ పుస్తకంలో మహేష్ బాబు
గతంలో ఇలాంటి ప్రశ్నలు రాకుండా అధికారులు జాగ్రత్త పడేవారు. ఇలా చేయడం వల్ల అనవసర వివాదాలు వస్తాయని దూరం పెట్టేవారు. ఇప్పుడు మహేష్ ప్రశ్నను చేర్చడం చర్చానీయాంశంగా మారింది. ఇటీవల తెలంగాణ ప్రశ్నను పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలో చేర్చి పలువురు అధికారులు సస్సెండ్ అయ్యారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో ? చూడాలి. మహేష్ అభిమానులు మాత్రం ఇది తమ హీరో రేంజ్ కు నిదర్శనం అని సంబర పడుతున్నారు
