Vidya Balan Wins National Award
Actress Vidya Balan, who has bagged all the awards this year for her performance as Silk Smitha in The Dirty Picture, won the prestigious National Award for Best Actress this year.
2011 సంవత్సరానికి గాను 59వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. బాలీవుడ్ నటి విద్యా బాలన్ డర్టీ పిక్చర్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. సిల్క్ స్మిత పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను ఆమెకు ఈ పురస్కారం లభించింది. గిరీష్ కుల కర్ణి ఓ మరాఠి చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. మే 3న అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది.
అవార్డుల వివరాలు
ఉత్తమ నటి : విద్యా బాలన్(డర్టీ పిక్చర్)
ఉత్తమ నటుడు : గిరీష్ కులకర్ణి (మరాఠీ చిత్రం డియోల్)
ఉత్తమ దర్శకుడు : గురువిందర్ సింగ్
ఉత్తమ స్పెషల్ ఎఫెక్టు చిత్రం : రా.వన్
ఉత్తమ సినీ విమర్శకుడు : మనోజ్ పూజారి
ఉత్తమ కొరియో గ్రఫీ : బెస్కో కేసర్(జిందగి న మిలేగా దుబారా)
ఉత్తమ మహిళా సింగర్ : రూపా గంగూలీ
ఉత్తమ హిందీ చిత్రం : ఐ యామ్
ఉత్తమ మలయాళ చిత్రం : ఇండియన్ రూపి
ఉత్తమ మాటల రచయిత : గిరీష్ కులకర్ణి (డియోల్)
ఉత్తమ సింగర్ : ఆనంద్ బాటి
ఉత్తమ బాలల చిత్రం : చిల్లర్ పార్టీ
ఉత్తమ స్ర్కీన్ ప్లే : వికాస్ బెహ్లే, నితీష్ తివారి (చిల్లర్ పార్టీ)
ఉత్త ఎడిటింగ్ : ప్రవీన్ కె.ఎల్ (అరణ్య కందమ్)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ : అంజన్ దత్
బెస్ట్ మేకప్ : విజ్రమ్ గౌక్వాడ్ (డర్టీ పిక్చర్, బాల్ గంధర్వ)
బెస్ట్ కాస్టూమ్స్ డిజైనర్ : నిహారికా ఖాన్ (డర్టీ పిక్చర్, నీతా లుల్లా)
ఉత్తమ సహాయనటుడు : అప్పు కుట్టీ
ఉత్తమ గీత రచయిత : అమితాబ్ భట్టా చార్య(ఐ యామ్)
ఉత్తమ పుస్తకం : ఆర్టీ బర్మన్-దమ్యాన్ , మ్యూజిక్
ఉత్తమ సామాజిక చిత్రం : ఇన్‌షా అల్లా, మైండ్ స్కేప్
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అరణ్య కాండమ్ (తమిళం)
