Luck With Flop Movie



21:31 | Posted in , , | Read More »

Billa Decides her Future



21:20 | Posted in , , | Read More »

Namitha Waiting for Boyfriend



21:12 | Posted in , , | Read More »

Fatty Heroine Occupied No1 Position in Kollywood



20:31 | Posted in , , | Read More »

కలర్స్ స్వాతి సినిమాపై కోర్టు నిషేదం


జై, కలర్స్ స్వాతి, షాజన్‌పదంసి ప్రధానపాత్రధారులుగా జెఎన్‌ఆర్ పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై నిర్మించిన చిత్రం ‘లవ్‌జర్నీ’. శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ రోజు (మార్చి16) విడుదల కావాల్సి ఉండగా మద్రాసు హైకోర్టు ఆదేశాలతో సినిమా విడుదల ఆగి పోయింది. అందనిది అందినట్లుగా డైరీలో రాసుకుంటూ తియ్యని అనుభూతికి లోనయ్యే ఓ యువకుడి ప్రేమకథలోని మలుపులను ‘లవ్ జర్నీ’గా తెరకెక్కించారు. తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘కనిమొళి’ చిత్రానికి ఇది రీమేక్.


ఈ సినిమాలో నటించిన నటి సోనా మద్రాసు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సినిమా సహ నిర్మాతలలో ఒకరైన సోనాను సంప్రదించకుండా తెలుగులో విడుదలకు రంగం సిద్ధం చేయడంతో ఆమె కోర్టు ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆదేశాలు లేకుండా ఈ సినిమా విడుదల చేయడానికి వీల్లేదని నిషేదం విధించింది. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెల కంటి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, సంగీతం: సతీష్ చక్రవర్తి, సహ నిర్మాత: మాస్టర్ ఉదయ్ తేజ, నిర్మాణ సారథ్యం: జక్కుల సుజాత, సమర్పణ: తిరుమలరెడ్డి, నిర్మాత జక్కుల నాగేశ్వరరావు, దర్శకత్వం: శ్రీపతి. 


10:43 | Posted in , , | Read More »

Full Demand for Namitha



20:27 | Posted in , , | Read More »

హాట్ ఐటం గర్ల్ సూసైడ్ అటెమ్ట్


నటి, ఐటం గర్ల్ ఆల్ఫాన్సా ఆదివారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఆమె చెన్నయ్‌లోని ఆసుపత్రిలో చావుబ్రతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. ఈ ఘటన వెనక చాలా పెద్ద స్టోరీనే ఉంది. 


వివరాల్లోకి వెళితే...
భర్త నోబాల్‌తో విడిపోయిన ఆల్ఫాన్సా కొంతకాలంగా కూతురుతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమె అన్నయ్య స్నేహితుడైన వినోద్‌తో పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారి ఆల్ఫాన్సా, వినోద్ కలిసి ఒకే ఇంట్లో జీవిస్తున్నారు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని వినోద్ ప్రపోజ్ చేశాడని, అయితే అప్పటికే తాను ఒక బిడ్డకు తల్లయినందున పెళ్లి ప్రపోజల్‌ను ఆల్ఫాన్సా తిరస్కరించిందని సమాచారం. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఉద్వేగానికి గురైన వినోద్ ఆల్ఫాన్సా సారీతో ఆత్మహత్య చేసుకున్నాడు. 



దీంతో వినోద్ బంధువులు...వినోద్ ఆత్మహత్య చేసుకోలేదని, ఆల్పాన్సానే అతన్ని చంపిందని ఆరోపిస్తున్నారు. వినోద్ బంధువుల వేధింపుల వల్లనే ఆల్ఫాన్సా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


11:28 | Posted in , , | Read More »

Heroine Ananya to Marry for Money



01:01 | Posted in , , | Read More »

Anushka Rejected his Marriage Proposal


హాట్ స్టార్ అనుష్క కి రీసెంట్ గా ఓ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందని, దాన్ని ఆమె రిజెక్టు చేసిందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆమెను ప్రపోజల్ పంపిన వారు ఎవరా అంటే బెంగుళూరుకి చెందిన ఓ ఎన్నారై డాక్టర్ అని తెలుస్తోంది. అతను ఆమెకు బాగా దగ్గర చుట్టం అవుతాడట. ఆమెను చాలా కాలంగా ఇష్టపడుతున్న అతను గతంలో ప్రపోజ్ చేసాడట. అయితే ఆమె నవ్వి కొట్టిపారేసింది. అయితే ఇప్పుడు తన కుటుంబం ద్వారా పెళ్లి ప్రపోజల్ పంపాడు. ఆమె దాన్ని నిర్విర్దంగా రిజెక్టు చేసిందని చెప్తున్నారు. తన కెరీర్ మంచి ఊపు మీదున్న ఈ టైమ్ లో పెళ్లి వంటివి పెట్టుకోదలుచుకోలేనని తేల్చి చెప్పిందిట. 

ఇక అనుష్క త్వరలో ఓ గిరిజన యువతిగా,ఈ కాలం పాస్ట్ లైఫ్ కు చెందిన అమ్మాయిగా తమిళ చిత్రంలో ద్వి పాత్రాభినయం చేయనుంది. ఈ మేరకు సబ్జెక్టుని దర్శకుడు సెల్వ రాఘవన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఉండే సన్నివేశాలు హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం. అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది. అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది. ఆర్య హీరోగా రూపొందే ఆ చిత్రం కోసం సెల్వ రాఘవన్ సంవత్సరం డేట్స్ అడిగాడని సమాచారం.


23:01 | Posted in , , | Read More »

Anuskha Dual Role in a Tamil Film

Anushka is doing dual role in her upcoming flick Irandam Ulagam.


అనుష్క త్వరలో ఓ గిరిజన యువతిగా,ఈ కాలం పాస్ట్ లైఫ్ కు చెందిన అమ్మాయిగా ద్వి పాత్రాభినయం చేయనుంది. ఈ మేరకు సబ్జెక్టుని దర్శకుడు సెల్వ రాఘవన్ వినిపించి ఓకే చేయించుకున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రంలో గిరిజన యువతిగా ఉండే సన్నివేశాలు హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం. అయితే ఈ చిత్రం గతంలో రానా తో తెలుగులో అనుకున్న కథే అని తెలుస్తోంది. అయిదువేల సంవత్సరాల క్రితం కథ అది. జానపదం ,చరిత్రాత్మకం కలిసి ఉంటుంది. పూర్తి వైవిధ్యమైన చిత్రం అవుతుంది. 

ఆర్య హీరోగా రూపొందే ఆ చిత్రం కోసం సెల్వ రాఘవన్ సంవత్సరం డేట్స్ అడిగాడని సమాచారం. ఇక కమల్ హాసన్ తో విస్వరూపం ప్రాజెక్టు విషయంలో క్రియేటివ్ డిఫెరెన్స్ లు రావటంతో కాదనుకున్న సెల్వ ఇప్పుడు మరోసారి తనను ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే సూపర్ హిట్స్ ఇస్తున్న ఆర్య తోనూ, తమిళ్, తెలుగు భాషలకు సరిపడే అనూష్కతోనూ సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ తమిళ చిత్రానికి కోలా భాస్కర్ ఎడిటింగ్ చేస్తున్నారు. సంగీతం హరీష్ జైరాజ్ అందిస్తున్నారు. కిరణ్ ఆర్ట్ వర్క్ చేస్తున్నారు. అనూష్క ప్రస్తుతం తెలుగులో కేవలం ఢమురకం చిత్రం మాత్రమే చేస్తోంది. నాగార్జున సరసన చేస్తున్న ఈ చిత్రం సోషియో పాంఠసీ గా తెరకెక్కుతోంది.


08:52 | Posted in , , | Read More »

మహేష్ బాబు తో అనామక హిరోయినా ?



03:57 | Posted in , , | Read More »

Nayanatara Guest Role in Billa 2


 నయనతార తిరిగి నటించటానికి రెడి అయిందని తెలియగానే ఎక్కడెక్కడి ప్రొడక్షన్ కంపెనీలు ఆమెను సంప్రదిస్తున్నాయి. తాజాగా ఆమె 'బిల్లా-2'లో కనిపించటానికి అంగీకరించిందని సమాచారం. బిల్లా లో ఆమె బికినీలో కనపించి సినిమాని ఓ రేంజికి తీసుకువెళ్లింది. ఆ హిట్ ని మళ్లీ గుర్తు చేయటానికా అన్నట్లు ఆమెను ఈ చిత్రంలో చిన్న పాత్రలో అయినా కనిపించమని రిక్వెస్ట్ చేసి ఒప్పించారని చెప్తున్నారు. ఇక బిల్లాకు ప్రీక్వెల్ గా రెడీ అయిన ఈ చిత్రాన్ని మాత్రం రీమేక్ రైట్స్ ఇవ్వకుండా డబ్బింగ్ చేస్తున్నారు. వారు తమ ఒరిజనల్ వర్క్ ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఓ పెద్ద నిర్మాత బిల్లా 2 రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. 


అత్యంత భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాన్ని తెలుగులో అనువదిస్తారా? లేక పునర్నర్మిస్తారా? అన్న విషయం పై ఇన్నాళ్లూ సప్సెన్స్ ఉంది. అయితే ఇప్పుడు అది విడిపోయింది. అంతా ప్రభాస్‌ తో రీమేక్ చేస్తారని ఆసించారు. అయితే ఆ అంచనాలను కాదని వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ మధ్య కమల హాసన్‌, వెంకటేష్‌ లు నటించిన 'ఈనాడు' చిత్రానికి దర్శకత్వం వహించిన చక్రి తోలేటి ఈ తాజా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 



అజిత్‌ సరసన పార్వతి ఓమనకుట్టన్‌, బ్రునా అబ్దుల్లా నాయికలుగా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. వేసవి సందర్భంగా మేలో సినిమాను విడుదల చేస్తారని అంటున్నారు. నయనతార ఈ చిత్రంలో నిజంగా కనపడితే మాత్రం సినిమాకు జరిగే బిజినెస్ రేంజే వేరు అని అంచనాలు ట్రేడ్ సర్కిల్స్ లో మొదలయ్యాయి.


03:08 | Posted in , , | Read More »

Nayanatara Thinking About Plastic Surgery

Nayantara is back in news again and again it is for a controversial reason. Well, the fairytale romance between her and Prabhu has reportedly come to an end. Now, it is heard that Nayan is going for plastic surgery and that has become a major news. Well, Nayan had got a tattoo done which had the name of Prabhu Deva on her arm. But now, she has reportedly decided to go in for a plastic surgery and get that removed.

నయనతార, ప్రభుదేవా ప్రేమాయణం బయట ప్రపంచానికి ఎలా తెలిసిందో తెలుసా...? నయనత చేతిపై వేయించుకున్న ప్రభు అనే పచ్చబొట్టు కారణంగానే. ఆ పచ్చబొట్టు మీడియా కంట పడటంతో....తీగలాగితే డొంకంతా కదిలి వీరి ప్రేమ వ్యవహారం బట్టబయలైంది. అనంతరం ప్రభుదేవా తన భార్య రమలత్‌కు విడాకులు ఇవ్వడం, నయనతార-ప్రభుదేవా పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఇద్దరి మధ్య బంధం తెగింది. ప్రభుదేవా నయనను మోసం చేశాడంటూ ఆమె కుటుంబ సభ్యులు మీడియాకు వెళ్లడించడమే ఇందుకు నిదర్శనం. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారాన్ని మరిచి పోవడానికి నయనతార మళ్లీ సినిమాలపై దృష్టి మళ్లించింది.

అంతే కాకుండా ప్రభుదేవాకు సంబంధించిన గుర్తులు తన వద్ద ఏమీ ఉండకుండా అన్ని బయట పడేసిందట. తన చేతిపై ఉన్న ప్రభు పచ్చబొట్టును కూడా తుడిచేసుకోవాలని నిర్ణయించుకుందని, ఇందుకోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతోందని చెన్నయ్ సమాచారం

02:37 | Posted in , , | Read More »

Kollywood Wants to Ban on Ileana

Top Tamil producer Mohan Nataraj of Deiva Thirumagal want to ban on the Ileana.


ఇలియానాపై బ్యాన్ తప్పదనే అంటున్నారు కోలీవుడ్ వాసులు. ఆమె రీసెంట్ గా నటరాజన్ అనే తమిళ నిర్మాత ఇచ్చిన అడ్వాన్స్ విషయంలో గొడవ పడి ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ గోవా సుందరి చాలా గ్యాప్ తరువాత ఒప్పుకున్న ‘నన్‌బన్’ సినిమాకు ముందే విక్రమ్ సరసన ఓ చిత్రంలో నటించడానికి ఇలియానా ఓకే చేసింది. భూపతిపాండ్యన్ దర్శకత్వంలో మోహన్ నటరాజన్ నిర్మించతలపెట్టిన ఆ చిత్రం అనివార్య కారణాల వల్ల తెరకెక్కలేదు. అయితే ఆ సినిమాకు ఇలియానా 40 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుంది. తీసుకున్న మొత్తం తిరిగి ఇవ్వవలసిందిగా మోహన్ నటరాజన్ అడగ్గా... ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది ఇలియానా. దాంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు.

ప్రస్తుతం ఈ వివాదంపై నిర్మాతల మండలి చర్చిస్తోంది. అడ్వాన్స్ తిరిగి చెల్లించకపోవడంతో ఇలియానాపై నిషేధం వేటుపడే అవకాశం ఉందనే అభిప్రాయం కోలీవుడ్‌లో వ్యక్తమవుతోంది. మొన్న శనివారం కూడా ఇదే విషయమై తమిళ చిత్ర నిర్మాతల మండలి చర్చిందని, అయితే ఇలియానా వైపు నుంచి సమాధానం పాజిటివ్ గా రాలేదని తెలుస్తోంది. ఇలియానా చాలా రెక్లెస్ గా వ్యవరిస్తోందని తమిళ సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అందులోనూ గతంలో ఇలియానా డేట్స్ కోసం తిరిగి దొరక్క ఇబ్బంది పడిన వారు సైతం ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా పట్టుదలతో బ్యాన్ పెట్టాలని తిరుగుతన్నారు. ప్రస్తుతం ఇలియానా తెలుగులో అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోంది

09:19 | Posted in , , | Read More »

Tamannah Fire on Media

Tamannah clarifies, “I was never approached for a Tamil film. I am waiting for good scripts. I don’t know how and where these rumours cropped up from.”


తమన్నా తాజాగా మీడియాపై మండిపడుతూ మాట్లాడింది. తనపై వచ్చిన ఓ రూమర్ కి తీవ్రంగా స్పందించింది. ఆమెకు తమిళ సినిమాల్లో ఆఫర్స్ రావటం లేదని,అందుకే త్రిష హీరోయిన్ గా చేస్తున్న ఓ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా కమిటైందని రూమర్ వచ్చింది. అయితే తనకు ఆఫర్స్ రావటం లేదని ఎవరో కావాలని ప్రచారం చేస్తున్నారని,తనను ఏ తమిళ దర్శకుడు తమ సినిమా కోసం కన్సల్ట్ చేయలేదని,అలాంటప్పుడు ఫలానా సినిమాలో ఒప్పుకున్నాననటం అబద్దమని అంది. 

అలాగే తను తమిళ సినిమాలు ఒప్పుకోకపోవటానికి పర్శనల్ కారణం ఉందని వివరించింది. అలాగే ఆ పర్శనల్ కారణం ఏంటని అడగొద్దని చెప్పింది. ఇక తను తమిళంలో చివరగా ధనుష్ తో చేసానని అంది. తెలుగు సినిమాల విషయమై చెప్తూ..ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని అంది. అవి రామ్ చరణ్ తో రచ్చ, ప్రభాస్ తో రెబెల్,రామ్ తో ఎందుకంటే ప్రేమంట అనే చిత్రాలు అని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులోనూ కొత్త చిత్రాలు ఒప్పుకోలేదని అంది. హిందీ నుంచి ఆఫర్స్ వస్తున్నా బిజీగా ఉండటంతో అటు వైపు అడుగులు వేయటం లేదని అంది.

21:37 | Posted in , , | Read More »

అతనితో ‘సం’బంధం లేదంటూ నమిత గగ్గోలు


హీరోయిన్ నుంచి వ్యాంపు క్యారెక్టర్లు, ఐటం గర్ల్ గా మారిన నమిత....బరువైన అందాలతో భారీగానే అభిమానులను సంపాదించుకుంది. నమిత తర్వలో పెళ్లి చేసుకోబోతోందని, తనకు లీగల్ అట్వయిజర్ గా ఉన్న వ్యక్తితోనే గత కొంత కాలంగా డేటింగ్ చేస్తూ చివరకు అతనితోనే మూడు ముళ్లు వేయించుకోవడానికి సిద్ధమైందంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై విలేఖరులు అడగ్గా... అవన్నీ అబద్ధాలనీ, తాను ఏ లాయర్ తో కానీ, మరెవరితో కానీ డేటింగ్ చేయటం లేదనీ అన్నారు. నటిగానే ఇంకా కొన్నాళ్ళు కొనసాగుతానని తేల్చి చెప్పింది. తమిళ పత్రికలు చేస్తున్న ప్రచారాన్ని అర్థం పర్థం లేని ప్రచారంగా కొట్టి పారేసింది. 


పెళ్లయిపోతే తమ అభిమాన తార అందాలు అందని ద్రాక్షే అవుతుందని మదన పడిన అభిమానులు నమిత స్టేట్ మెంట్ తో ఊపిరి పీల్చుకున్నారు.


21:14 | Posted in , , | Read More »

Kollywood Ban Vimala Raman


తెలుగులో జగపతిబాబు సరసన చాలా చిత్రాల్లో చేసిన విమలారామన్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామెపై బ్యాన్ పెట్టేందుకు తమిళ సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు నిర్మాతల మండలి చర్చించినట్లు సమాచారం. దానికి కారణం ఆమె నటించిన డ్యాం 999 అనే హాలీవుడ్ చిత్రం. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం తమిళుల మనోభావాల్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆందోళనలు వెల్లు వెత్తుతున్నాయి.ఎండీఎంకే, పీఎంకే వర్గాలు డ్యాం 999ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ డీఎంకే ఎంపీలు బుధవారం పార్లమెంట్‌లో కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ డీఎంకే అధినేత కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు. 

ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన ముల్లై పెరియార్ డ్యాం మీద తమిళులకు పూర్తి హక్కు ఉందని తెలిపారు. ఈ హక్కుల్ని కాలరాయాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం డ్యాం 999ను నిర్మించినట్లు అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను ఈ చిత్రం దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముల్లై పెరి యార్ డ్యాం కట్టలు తెగితే భారీ నష్టం ఉంటుందని ఈ చిత్రంలో ఎత్తిచూపినట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు. దీనిని బట్టి చూస్తే ముల్లై పెరియార్ డ్యామ్‌ను కూల్చి వేయించాలన్న లక్ష్యంతోనే చిత్రాన్ని తీసినట్లుగా భావన కలుగుతోందని పేర్కొన్నారు.డ్యాం 999లో నటించిన నటి విమలారామన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలారామన్‌కు తమిళంలో అవకాశాలు ఇవ్వకూడదని, ఆమె నటించిన ఇతర భాషా చిత్రాల విడుదలను తమిళనాడులో అడ్డుకోవాలని కోలీవుడ్ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


20:22 | Posted in , , | Read More »

Namitha Started Side Business


హాట్ బ్యూటీ నమితకి సినిమాలు తగ్గటంతో ఇప్పుడు సైడ్ బిజెనెస్ లో బిజీ కావటానికి ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆవిడ సైడ్ బిజినెస్ ఏమిటీ అంటే కన్‌స్ట్రక్షన్ కంపెనీ. తాజాగా ఆమె ముంబైలో లో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించింది. దాని గురించి ఆమె మాట్లాడుతూ..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది ...ఓ వైపు నటన...మరోవైపు వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వాటికోసం తగినంత సమయం కేటాయిస్తాను అంది. అలాగే ఇన్నాళ్ళూ తన భారీ అందాలతో ఆకట్టుకున్న నమిత ఇక గ్లామర్ పాత్రలు తగ్గిస్తానంటోంది. ఇక నుంచి యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకోనంటోంది. 


ఆ విషయం మాట్లాడుతూ.. నా ఫ్యాన్స్ ని అలరించటానికి కొత్త అవతారం ఎత్తబోతున్నా. ఇదివరకటిలాగా హాట్ సీన్లలో కాకుండా యాక్షన్, అడ్వెంచర్ స్టంట్స్ సీన్లను చేయబోతున్నా. ఇవి నా ఫ్యాన్స్ కు తప్పకుండా నచ్చుతాయని ఆశిస్తున్నా అంది.అలాగే ఇప్పట్లో సినిమాల నుంచి వైదొలిగే ప్రసక్తి లేదు. సినిమారంగాన్ని నేను ఎంతో ప్రేమిస్తా. నాకు ఎంతో గుర్తింపునిచ్చిన ఈ రంగంలోనే మరింత కాలం కొనసాగాలనుంది. తమిళంలో ఆఫర్లు బాగా వస్తున్నాయి అంది.ఇక సింహా తర్వాత ఆమె తో ప్రారంభించిన దేశద్రోహి చిత్రం ఆగిపోయింది.


04:26 | Posted in , , | Read More »

Namitha is Going to Marry Her...


భారీ అందాల నమిత వివాహం త్వరలో జరగనుందని చెన్నై సినీ వర్గాల సమాచారం. వరుడు మరెవరో కాదు ఆమెకు లీగల్ ఎడ్వైజర్ గా ఉంటున్న ఓ చెన్నై కుర్రాడని తెలుస్తోంది. ముంబైలో సెటిలైన అతనితో ఆమె కొంత కాలంగా డేటింగ్ చేస్తోందని,త్వరలోనే పెద్దల అనుమతితో వివాహం చేసుకోవచ్చని చెప్తున్నారు. సినిమాలు లేక ఖాళీ పడిన ఆమె ఈ మధ్యన రియల్ ఎస్టేట్ ఫీల్డులో దాదాపు పది కోట్ల వరకూ మొత్తం పెట్టుబడి పెట్టింది. ఆ ఆస్తి వ్యవహారాలు చూసుకోవటానికి ఆమె ఓ లీగల్ ఎడ్వైజర్ ని నియమించుకుంది. తరుచూ అతనితో కలవటం,మాట్లాడటం నేపధ్యంలో ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులు అయ్యారని,అది ప్రేమకి దారి తీసిందని తమిళ పత్రికలు రాసుకొచ్చాయి. ఇక లీగల్ ఎడ్వైజర్ ని చేసుకుంటే తన భర్తగానే కాక,తన ఆస్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆమె భావించే ఈ నిర్ణయానికి వచ్చిందని చెప్పుకుంటున్నారు. 

అందుకు నిదర్సనంగా నమిత తన మకాం ని చెన్నై నుంచి ముంబైకు మార్చటాన్ని చూపిస్తున్నారు. ఇక మొదట్లో ఆమె భరత్ కపూర్ అనే వ్యక్తితో డేటింగ్ చేసేది. అయితే ఆ తర్వాత ఇద్దరికీ విభేధాలు వచ్చి విడిపోయారు. అప్పటినుంచీ ఆమె సింగిల్ స్టేటస్ నే మెయింటైన్ చేస్తోంది. ఇక తెలుగులో సింహా తర్వాత ఆమె ఏ సినిమా ఆమె కమిట్ కాలేదు. దేశద్రోహి వంటి ఒకటి రెండు చిత్రాలు ఓకే అయినా ఆమె రిలీజ్ దాకా వెళ్లలేదు. అయితే రీసెంట్ గా బినామీలపై ఓ యువతి చేసే పోరాటం కధాంశంగా ‘శుక్ర’అనే చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించనుంది. ఇప్పటివరకూ అనేక గ్లామర్ పాత్రలు పోషించిన నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించటమే స్పెషల్ అనిచెప్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన రవివర్మ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.


04:23 | Posted in , , | Read More »

‘కొలవెరి’పాటకు తమన్నా డాన్స్


రీసెంట్ గా ధనుష్ పాడిన ‘కొలవెరి...’పాట ఏ రేంజిలో కుర్రకారుని ఊపేస్తోందో తెలిసిన విషయమే. ఈ పాట పిచ్చి తమన్నాకు కూడా పట్టినట్లుంది. తాజాగా ఆమె పుట్టిన రోజు వేడుకల్లో ఆమె ఈ పాటకు డాన్స్ చేసింది. ఈ నెల 21న తమన్నా పుట్టినరోజు వేడుక చెన్నయ్‌లో ఘనంగా జరిగింది. అప్పుడు జరిగిన పార్టీలో ‘కొలవెరి’ పాటను ధనుష్ పాడగా తమన్నా తనదైన శైలిలో అందంగా స్టెప్పులేశారు. శ్రుతిహాసన్, పూనమ్‌భజ్వా, ఇలియానా తదితర అందమైన భామలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని సమాచారం. తమన్నా స్టెప్స్‌ని వారంతా విపరీతంగా ఎంజాయ్ చేశారు.తమన్నాకు ఇప్పడున్నీ హ్యాపీడేసే నడుస్తున్నాయి. ఎక్కడెక్కడి ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. 


తమన్నా ప్రస్తుతం రచ్చ,ప్రభాస్ సినిమా రెబెల్ చేస్తోంది. అలాగే రామ్ తో ఎందుకంటే ప్రేమంటే చిత్రం కూడా చేస్తోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎందుకంటే ప్రేమంటలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. 'కందిరీగ' తర్వాత హీరోగా రాం నటిస్తున్న సినిమా 'ఎందుకంటే.. ప్రేమంట!'. రాం సరసన తొలిసారిగా తమన్నా నటిస్తున్న ఈ సినిమాకి ఎ. కరుణాకరన్ డైరెక్టర్. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి హిట్ సినిమాల తర్వాత కరుణాకరన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇదే. ఆమె ఎంత బిజీ అయ్యిపోయిందంటే ఆమె డేట్స్ ఇబ్బంది అవుతున్నాయంటూ ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేసేటంతగా. ఊసరవెల్లి,బద్రీనాధ్ నెగిటివ్ రిపోర్టులు ఆమె కెరీర్ పై అస్సలు ప్రభావం చూపకపోవటం విశేషం.


02:49 | Posted in , , | Read More »

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips