Superstar Aamir Khan Turns People Star



21:01 | Posted in , , , | Read More »

Ek Tha Tiger Movie Collections



23:20 | Posted in , , , | Read More »

Salman Khan Ek Tha Tiger Satellite Rights



20:58 | Posted in , , | Read More »

Salman Khan Involvement in Ram Charan Zanjeer



21:25 | Posted in , , , , , | Read More »

Salman Khan and Pawan Kalyan Remakes



20:37 | Posted in , , , | Read More »

Aamir Khan Refuses to Apologise to Doctors



23:00 | Posted in , , | Read More »

Super Star Doing Overaction



20:48 | Posted in , , | Read More »

Failure Movie in Heros Account



21:53 | Posted in , , | Read More »

Hero Lost his Pride by Imitating



20:56 | Posted in , , | Read More »

Star Hero Banned From Cricket




20:51 | Posted in , , | Read More »

Aamir Khan Satyamev Jayate Grand Success



04:47 | Posted in , , | Read More »

Super Star Gains His Pride Again



02:39 | Posted in , , | Read More »

Change in America after Shahrukh Issue



20:51 | Posted in , , | Read More »

సల్మాన్, కమల్ హాసన్, జాకీచాన్...300 కోట్ల సినిమా?


వాంటెడ్, దబాంగ్, బాడీగార్డ్ లాంటి వరుస హిట్లతో దూసుకెలుతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్...త్వరలో భారీ బడ్జెట్ సినిమాతో చరిత్ర సృష్టించబోతున్నాడని సమాచారం. భారత దేశ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతున్నట్లు చర్చించుకుంటున్నారు. ఇటీవల దర్శకుడు ఆస్కార్ రవిచంద్రన్ సల్మాన్ ఖాన్‌ను సంప్రదించాడని, చిత్రం గురించి వివరించాడని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తో పాటు కమల్ హాసన్, జాకీ చాన్‌లు కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. హిందీ, ఇంగ్లీష్, తమిళంలో ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. 

బాలీవుడ్ జనాలను ఆకర్షించడానికి సల్మాన్ ఖాన్, దక్షిణాది జనాలను ఆర్షించడానికి కమల్ హాసన్, ఇతర దేశాల్లో సినిమాను సక్సెస్ చేయడానికి జాకీ చాన్‌ను తారాగణంగా ఎంపిక చేశారు. ఈ చిత్రం సబ్జెక్టు కూడా విభిన్నంగా, మునుపెన్నడూ లేని విధంగా ఉంటుందని బాలీవుడ్ టాక్. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 


19:01 | Posted in , , | Read More »

Salman Khan No1 in Bollywood Remuneration



21:43 | Posted in , , | Read More »

నేనేం తక్కువ తినలేదు అంటున్న హీరో



08:21 | Posted in , , | Read More »

Salman Khan Rejects Allu Arjun Movie


బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ గత కొంత కాలంగా వరుస‌‍గా దక్షిణాది సినిమా రీమేకుల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన నటించిన దక్షిణాది చిత్రాల రీమేక్స్ వాంటెడ్, రెడీ, బాడీగార్డ్ ఉత్తరాదిన భారీ విజయం సాధించడంతో పాటు, వందల కోట్ల రూపాయల లాభాలను తెచ్చి పెట్టాయి. ఈ నేపథ్యంలో యుటీవీ పిక్చర్స్ వారు తెలుగులో అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య2’ చిత్రాన్ని కూడా సల్మాన్ హీరోగా రీమేక్ చేయించాలని ప్రయత్నించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఆర్య2 చిత్రం రీమేకులో నటించడానికి నో చెప్పాడన సమాచారం. తెలుగులో భారీ విజయం సాధించిన దూకుడు చిత్రం రీమేక్‌లో కూడా నటించడానికి సల్లూ భాయ్ తిరస్కరించిన విషయం తెలిసిందే.

దక్షిణాది రీమేకులు చేయడం మానేయాలనే ఉద్దేశ్యంతోనే సల్మాన్ ఇలా వరుస ఆఫర్లను తిరస్కరిస్తున్నారని, వయసు పైబడుతున్న తరుణంలో రీమేకుల హీరోగా కాకుండా, తన తోటి ఖాన్లయిన షారుఖ్, అమీర్‌లకు ధీటుగా నిలవడం కోసమే ఇలా చేస్తున్నాడట ఈ బడా హీరో. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఎక్ థా టైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. అనంతరం శేర్ ఖాన్, దబాంగ్ 2 చిత్రాల్లో నటించనున్నాడు.


09:26 | Posted in , , | Read More »

Khan's Domination in Bollywood



10:20 | Posted in , , | Read More »

Controversy Over SRK's Palatial Bungalow MANNAT


న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ముంబైలోని మన్నత్ భవనం వివాదాల్లో చిక్కుకుంది. తన కలల భవనం మన్నత్ నిర్మాణంలో షారూఖ్ నిబంధనలను ఉల్లంఘించడాని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మన్నత్ నిర్మాణంలో పురావస్తు చట్టాలను, తీర నియంత్రణ జోన్ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఇదే విషయంపై దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబై హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సింప్రీత్ సింగ్, అమిత్ మారౌంద్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. 

ముంబై కోర్టు ఇచ్చిన తీర్పును వారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ప్రచారం కోసం పిటిషన్ వేశారంటూ వారిద్దరి పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడమే కాకుండా వారికి 20 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. నిబంధనలను ఉల్లంఘించలేదని, మున్సిపల్ సంస్థ అనుమతుల ప్రకారమే భవన నిర్మాణం జరిగిందని షారూఖ్ ఖాన్ అన్నారు.


23:20 | Posted in , , | Read More »

Salman Khan and Sharukh Khan are Neighbours Now

Salman Khan has bought Rs. 39 crore Triplex flat at Bandra Bandstand and the house is quite close to Shahrukh Khan’s residence Mannat.


బాలీవుడ్ మాస్ హీరో,కండల వీరుడు ఇప్పుడు ప్రతీ విషయంలోనూ షారూఖ్ తో పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే సల్మాన్ తాజాగా ఓ ట్రిపులెక్స్ ప్లాట్ ని కొనుగోలు చేసాడు. అదీ బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఇంటి ప్రక్కనే కావటం విశేషం. వివరాల్లోకి వెళితే.. కింగ్‌ఖాన్ షారూఖ్ ముంబై బాంద్రాలోని మన్నత్ బంగ్లాలో ఉంటున్నారు. అయితే ఆ బంగ్లా పక్కనే ఉన్న ‘ది అడ్రస్’ భవనంలో సల్మాన్‌ఖాన్ ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. 28 అంతస్తులున్న ఈ బంగ్లాలో రూ. 39 కోట్లు వెచ్చించి సల్మాన్ ఓ ట్రిపులెక్స్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం సల్మాన్ తండ్రి సలీంఖాన్ రూ.1.64 కోట్లు స్టాంపు డ్యూటీ కూడా చెల్లించినట్లు చెప్పారు. 

సల్మాన్ తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఫ్లాట్ ఉండడం గమనార్హం. కత్రినాకైఫ్ విషయంలో గొడవపడి వైరం పెంచుకున్న వీరిద్దరు అన్నింటా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అదే పట్టుదలతో సల్మాన్‌ఖాన్ ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఏక్ ధా టైగర్ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


23:16 | Posted in , , | Read More »

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips