Superstar Aamir Khan Turns People Star



21:01 | Posted in , , , | Read More »

Ek Tha Tiger Movie Collections



23:20 | Posted in , , , | Read More »

Rowdy Rathore Collections 100 Crores in 10 Days



20:33 | Posted in , | Read More »

Bollywood is Behind Tollywood For Hits



20:26 | Posted in , | Read More »

Tollywood Hit Bollywood Flop



20:37 | Posted in , | Read More »

Who is Serious on Aamir Satyamev Jayate



20:36 | Posted in , | Read More »

Finally Legend Praises Hero



21:34 | Posted in , | Read More »

Movie Failed by Producers



22:22 | Posted in , | Read More »

One More 100 Cr Collections Movie in Bollywood



01:24 | Posted in , | Read More »

అమ్మకానికి సూపర్ స్టార్ కారు!

Salman Khan is apparently keen on selling one of his favourite cars - a Toyota Land Cruiser. The car is the one which Salman Khan was using in September 2002 when he crashed into a pavement killing one pavement dweller and injuring four other people. Salman is still undergoing trial for the incident.


బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కారు టాయోటా ల్యాండ్ క్రూయిసర్‌ను అమ్మకానికి పెట్టబోతున్నాడు. 2002లో ఈ కారు ప్రమాదానికి గురై ఒక మనిషి బలితీసుకోవడంతో పాటు నలుగురిని తీవ్రంగా గాయ పరిచింది. గతంలో ప్రమాదానికి గురైన ఈ కారు అమ్మకానికి పెట్టేందుకు అనుమతి కోసం సల్మాన్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ కారు తనకు అచ్చి రాక పోవడంతో పాటు బాగా పాతది కావడంతో ఆ కారును వదిలించుకోవడానికి సల్మాన్ ట్రై చేస్తున్నాడు. సల్మాన్ ఖాన్ వాడిన కారు కావడంతో చాలా మంది ఈ కారును దక్కించుకోవడానికి పోటీ పడతారనే అంచనాలున్నాయి. మరి ఈ కారును దక్కించుకునేది ఎవరో? ఎంత రేటు పలుకుతుందో కొన్ని రోజుల్లొ తేలనుంది. 

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దబాంగ్ 2 చిత్రంతోపాటు, ఏక్ థా టైగర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఏక్ థా టైగర్ చిత్రంలో సల్మాన్ తన మాజీ ప్రియురాలు కత్రినా కఫ్‌తో రొమాన్స్ చేస్తున్నాడు. దబాంగ్ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న దబాంగ్ 2 చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్. ఈచిత్రాల తర్వాత సల్మాన్ మరో భారీ ప్రాజెక్టుకు వ్యూహ రచన చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రూ. 300 కోట్లతో ఈ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారని, ఇందులో కమల్ హాసన్, జాకీచాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. 

18:29 | Posted in , | Read More »

హీరో ల చెంప పగలకొట్టిన హీరోయిన్



00:31 | Posted in , | Read More »

Vidya Balan Wins National Award

Actress Vidya Balan, who has bagged all the awards this year for her performance as Silk Smitha in The Dirty Picture, won the prestigious National Award for Best Actress this year.


2011 సంవత్సరానికి గాను 59వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. బాలీవుడ్ నటి విద్యా బాలన్ డర్టీ పిక్చర్ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. సిల్క్ స్మిత పాత్రలో అద్భుతంగా నటించినందుకుగాను ఆమెకు ఈ పురస్కారం లభించింది. గిరీష్ కుల కర్ణి ఓ మరాఠి చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డును దక్కించుకున్నాడు. మే 3న అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. 

అవార్డుల వివరాలు
ఉత్తమ నటి : విద్యా బాలన్(డర్టీ పిక్చర్)
ఉత్తమ నటుడు : గిరీష్ కులకర్ణి (మరాఠీ చిత్రం డియోల్)
ఉత్తమ దర్శకుడు : గురువిందర్ సింగ్
ఉత్తమ స్పెషల్ ఎఫెక్టు చిత్రం : రా.వన్
ఉత్తమ సినీ విమర్శకుడు : మనోజ్ పూజారి
ఉత్తమ కొరియో గ్రఫీ : బెస్కో కేసర్(జిందగి న మిలేగా దుబారా)
ఉత్తమ మహిళా సింగర్ : రూపా గంగూలీ
ఉత్తమ హిందీ చిత్రం : ఐ యామ్
ఉత్తమ మలయాళ చిత్రం : ఇండియన్ రూపి
ఉత్తమ మాటల రచయిత : గిరీష్ కులకర్ణి (డియోల్)
ఉత్తమ సింగర్ : ఆనంద్ బాటి
ఉత్తమ బాలల చిత్రం : చిల్లర్ పార్టీ
ఉత్తమ స్ర్కీన్ ప్లే : వికాస్ బెహ్లే, నితీష్ తివారి (చిల్లర్ పార్టీ)
ఉత్త ఎడిటింగ్ : ప్రవీన్ కె.ఎల్ (అరణ్య కందమ్)
స్పెషల్ జ్యూరీ అవార్డ్ : అంజన్ దత్
బెస్ట్ మేకప్ : విజ్రమ్ గౌక్వాడ్ (డర్టీ పిక్చర్, బాల్ గంధర్వ)
బెస్ట్ కాస్టూమ్స్ డిజైనర్ : నిహారికా ఖాన్ (డర్టీ పిక్చర్, నీతా లుల్లా)
ఉత్తమ సహాయనటుడు : అప్పు కుట్టీ
ఉత్తమ గీత రచయిత : అమితాబ్ భట్టా చార్య(ఐ యామ్)
ఉత్తమ పుస్తకం : ఆర్టీ బర్మన్-దమ్యాన్ , మ్యూజిక్
ఉత్తమ సామాజిక చిత్రం : ఇన్‌షా అల్లా, మైండ్ స్కేప్
ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అరణ్య కాండమ్ (తమిళం)


10:32 | Posted in , | Read More »

Hate Story Poster Worth 10 Crores



08:50 | Posted in , | Read More »

Dirty Picture Heroine Going to Marry


"ద డర్టీ పిక్చర్"తో తన సత్తా చాటిన అందాల తార విద్యాబాలన్. ఈమె ఓ ఇంటికి కోడలు కానుంది. యూటీవీ సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ను వివాహమాడనున్నారు. దేశంలో ఎంతోమంది కుర్రాళ్ళ కలలరాణిగా పేరుగాంచిన ఈ ముద్దుగుమ్మ... తన ప్రేమికుడు సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ను పెళ్ళాడబోతున్నటు సూచన ప్రాయంగా వెల్లడించింది.

గతంలో ఇలాంటి వార్త విన్నప్పుడల్లా ఖండించిన విద్య ఈ సారి మాత్రం సానుకూలంగా సంకేతాలు ఇవ్వడం గమనార్హం. విద్యాబాలన్‌, సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌ తమ పెళ్ళి గురించి పెదవి విప్పడం లేదు కానీ, ఇద్దరూ కలసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు.

రాబోయే రెండేళ్ళ వరకు పలు వైవిధ్యమైన పాత్రలను అంగీకరించానని, ఇప్పట్లో పెళ్ళి ప్రసక్తే లేదని విద్య అంటోంది. కానీ, బాలీవుడ్ మాత్రం... విద్య, సిద్ధార్థ్‌ అతి త్వరలోనే మనువాడబోతున్నారని అంటున్నారు.

'డర్టీ పిక్చర్‌'లో దక్షిణాది శృంగారతార సిల్క్‌ స్మిత పాత్రను పోషించిన విద్యాబాలన్‌ ఇప్పుడు 'కహానీ' సినిమాలో గర్భవతిగా నటిస్తోంది. ఈ యేడాది విడుదలయ్యే ఆమె తొలి చిత్రం 'కహానీ'యే. ఈ సినిమాతోనూ నటిగా మంచి మార్కులు పోగేసుకుంటానని విద్య ఆశిస్తోంది.

09:51 | Posted in , , | Read More »

Sharuk Khan Wants to Work with Vidya Baalan


Bollywood superstar Shahrukh Khan says he is looking forward to working with Vidya Balan.

ఆమె కోసం ఆశ పడుతున్న స్టార్ హీరో


బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటి విద్యాబాలన్ పై ఆశ చూపుతున్నాడు. తెరపై ఆమెతో కలిసి నటించాలని ఉవ్విల్లూరుతున్నాడు. ఇటీవల విడుదలైన విద్యా బాలన్ తాజా సినిమా ‘ది డర్టీ పిక్చర్’ సినిమాలో విద్య నటనను చూసి ముగ్దుడై పోయిన షాురుఖ్ ఇటీవల ఓ కార్యక్రమంలో తన మనసులోని మాటను బయట పెట్టాడు. ‘ఆమె అద్భుతమైన నటి, ఇటీవలే డర్టీ పిక్చర్ సినిమా చూశాను, అంతకు ముందు విద్యా నటించిన ‘ఇష్కియా’ చిత్రం, ‘ఫా’ చిత్రాలు డీవీడీలో చూశాను, ఎంతో కష్ట పడి, అంకిత భావంతో పని చేసింది. అందుకే విద్యాతో కలిసి నటించాలనే కోరిక ఎక్కువైంది’ అంటూ విలేకరులతో అన్నాడు షారుఖ్. 

ప్రస్తుతం షారుఖ్ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో చేసే సినిమాపై దృష్టి సారించాడు. ఈ చిత్రంలో ఆయన కత్రినా కైఫ్ తో జతకట్టబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ సంవత్సరం ఈ చిత్రంతో పాటు షారుఖ్ నటించిన Koochie Koochie Hota Hain అనే చిత్రం కూడా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. 

డర్టీ పిక్చర్ భారీ విజయంతో బాలీవుడ్ టాప్ హీరోయిన్ల సరసన చేరిన విద్య బాలన్ ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ఆమె కహాని చిత్రంలో నటిస్తోంది. మార్చి 9న కహాని చిత్రం విడుదల కానుంది. దీంతో పాటు విద్యా బాలన్ నటించబోయే చాంద్ భాయ్ చిత్రం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.


20:43 | Posted in , | Read More »

ఫ్రెంచ్ కిస్‌లో తడిసి ముద్దైన బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, కరీనా కపూర్


రెండు దశాబ్దాల కెరీర్‌లో ఇప్పటివరకు తెర మీద ఏ తారకీ ఫ్రెంచి కిస్ ఇవ్వని బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్ తొలిసారి ఓ అందాల భామకి పెదాల మీద ముద్దుపెట్టాడు. ఆమె కొత్తమ్మాయేమీ కాదు. టాప్ హీరోయిన్ అయిన కరీనా కపూర్. ఇదివరలో ఆ ఇద్దరూ 'అశోకా'లో వేడి వేడి సన్నివేశాల్లో నటించినా, ఒకరి పెదాల్ని ఒకరు తాకలేదు.

కానీ బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన చిత్రాల్లో అగ్రభాగాన ఉన్న 'రా.వన్'లో ఆ ఇద్దరూ పెదాల ముద్దుని ఎంజాయ్ చేశారు. ఒక రొమాంటిక్ సాంగ్‌లో ఈ సీను ఉన్నట్లు బాలీవుడ్‌లో హాట్ హాట్‌గా చెప్పుకుంటున్నారు. 22 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో షారుఖ్ ఎవర్నీ ముద్దు పెట్టుకోకపోవడం ఇక్కడ గమనార్హం. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన 'రా.వన్' దీపావళి సందర్భంగా వచ్చే అక్టోబర్ 26న విడుదలవుతోంది. ఇందులో అర్జున్ రాంపాల్, టామ్ వు (చైనా నటుడు) కీలక పాత్రధారులు.


01:39 | Posted in , | Read More »

Neelam Behind Priyanka SRK Affair



బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, హాట్ లేడీ ప్రియాంక చోప్రా మధ్య ఎఫైర్ ఉందంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. డాన్ సినిమా నుంచి ఇద్దరి మధ్య ‘సం‘బంధం మొదలైందని, అందుకే రాసుకుపూసుకు తిరుగుతున్నారనే గాసిప్స్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరి స్నేహంపై షారుఖ్ భార్య గౌరీఖాన్ కోపంగా ఉందని, షారుఖ్ ను పలుసార్లు హెచ్చరించిందనే వార్తలు కూడా వనిపించాయి. ఈ రూమర్స్ ను ఎన్నోసార్లు కొట్టిపారేసిన షారుఖ్, ఇలాంటి వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం....ఈ పుకార్ల వెనక ఉన్న అసలు వ్యక్తి ‘నీలం కొఠారి’ అని తేలిసింది. షారుఖ్ భార్య గౌరీతో స్నేహం చేస్తున్న నీలం ఇలాంటి వార్తలను తన ఫ్రెండ్ సర్కిల్ లో ప్రచారం చేస్తోంది. తద్వారా మీడియాకు ఉప్పంది ఈ గాసిప్స్ పుట్చుకొచ్చాయని అంటున్నారు.

01:10 | Posted in , , , | Read More »

Sharuk Khan and Aish with Muragadaas


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్-స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కాంబినేషన్లో సినిమా రాబోతోందా? ఈ చిత్రానికి దక్షిణాది పాపులర్ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహించబోతున్నారా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్ వర్గాల నుంచి. 

2002లో విజయ్‌కాంత్-సిమ్రన్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో విడుదలైన తమిళ మూవీ ‘రమణ’ అప్పట్లో భారీ విజయం సాధించింది. యాంటీ కరప్షన్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు. ఈ చిత్రాన్ని తాజాగా హీందీలో రీమేక్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

సంజయ్ లీలీ బన్సాలీ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారని, దేశ వ్యాప్తంగా అవినీతి వ్యతిరేక ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో షారుఖ్ ఖాన్ కూడా ఈ చిత్రం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. బన్సాలీ ఐశ్వర్యతో ఈ సినిమా చేయడానికి ఒప్పించారనే ప్రచారం సాగుతోంది. డెలివరీ అయిన తర్వాత కోలుకుంటున్న ఐశ్వర్య మరో ఆరు నెలల తర్వాత ఈ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉందట.


02:09 | Posted in , | Read More »

Aishwarya Rai Abhishek Bachchans Daughter's Name

Aishwarya Rai Daughter Name

అందాల తార ఐశ్వర్యరాయ్ కూతురుకు ఏం పేరు పెడతారో..? అంటూ దేశంలోని ఆమె అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య కూతురు పుట్టిన గడియలు, జాతకాన్ని బట్టి ఆమె పేరు ‘కె’ అక్షరంతో మొదలువుతుందని మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ ఐష్-అభిల ఆలోచన మాత్రం వేరేలా ఉంది. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం AA అక్షరాలతో మొదలయ్యేలా పేరు ఉంటుందని అంటున్నారు. 


ఐశ్వర్య దంపతులు AA అని ఆలోచించడం వెనక పెద్ద కారణమే ఉంది. ఐశ్వర్య, అభిషేక్, అమితాబ్ ఇలా కుటుంబంలోని వారి పేర్లన్నీ A అక్షరంతోనే మొదలవుతుండటం, AA అని పెడితే జాతక పరంగా కూడా ఐశ్వర్య కూతురుకు కలిసొస్తుందని బచ్చన్ కుటుంబం బలంగా నమ్ముతోందని అంటున్నారు. త్వరలోనే పేరును ఖరారు చేసి సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులకు, మీడియాకు తెలియజేసే అవకాశం ఉంది.



నవంబర్ 16, 2011న ఐశ్వర్య పండంటి బిడ్డకు జన్మనివ్వడం, ప్రస్తుతం ఆమెను ‘బేటి బి’ అని ముద్దుగా పిలుచుకుంటున్న విసయం తెలిసిందే. ఇప్పటి వరకు ఐశ్వర్య కూతురు మీడియా కంట పడలేదు. సరైన సమయంలో బేటి బి ఫోటోలను మీడియాకు విడుదల చేస్తామని బచ్చన్ కుటుంబ సభ్యులు అంటున్నారు.

04:54 | Posted in , | Read More »

Abhi scared of wife Aishwarya's Ex-boyfriend Salman?



What's common between Abhishek Bachchan and Salman Khan? It's definitely Aishwarya Rai, who was once Salman's girlfriend and now Abhishek's wife. Possibly this is the hidden and sole reason why Abhishek Bachchan chose the option to avoid Salman by giving a miss to Bigg Boss 5.

Abhishek Bachchan, who was excited about his forthcoming film Players, was leaving no stone unturned to promote it. Abhi, who was supposed to visit the sets of Bigg Boss, changed his decision in the last minute. Reason? Well, a smart Junior B tried to give a valid reason of bad weather that is currently predominant in North India due to which his flight got cancelled, but the real reason seems something else.

Few Daily Bhaskar sources claim that Salman co-hosting the show seems to be the real reason which kept junior B away from the house. But what if Sallu co-hosting the show? Well, we all remember the history of Aishwarya and Salman's relationship. Possibly this might have compelled Abhi to stay away from Sallu's show. So, the question arises, is Abhishek scared of Ash's ex Salman?

21:25 | Posted in , | Read More »

Enter your email address:

Delivered by FeedBurner

Jr NTR
Pawan Kalyan Gossips
Mahesh Babu Gossips
Ram Charan Gossips